Paadukalu
₹33000
స్వయంభూః సద్గురు పాదుకలు:
మన జీవితంలోని ప్రతి కదలికను సద్గురు పాదుకలు మనకు అనుకూలంగా చేయును. ఓమౌజయ: దివ్య పాదుక పూజ మనలోని మరియు మన జీవితంలోని సమస్త నకరాత్మక శక్తిని, సంస్కార వాసనలను, కర్మలను సంపూర్ణంగా నశింప జేసి మనకు సర్వదా శుభలాభ అమృతఫలమును ప్రసాదించి మోక్ష పథంలో నడిపించును.
-ఓమౌజయాః
Additional information
Weight | .705 kg |
---|