ఆధునిక యువ శక్తి

75

సహజముగా మానవుడు ప్రకృతితో సారూప్యతను కలిగి యున్నాడు. ఒక విధముగా చెప్పాలంటే మానవుడే ప్రకృతి, ప్రకృతియే మానవుడు. అందువలననే మానవుడు ఈ భూమిపై జీవించ గలుగుచున్నాడు.
మానవుడు మరియు ప్రకృతి సూక్ష్మస్థూల రూప సంబంధమును కలిగియున్నారు. ప్రకృతిలో ఇమిడియున్న భావము లన్నియు మానవుడిలో సూక్ష్మరూపములో కలవు.
ప్రకృతికి దగ్గరగా, ప్రకృతితో మమేకమై జీవించడమే అర్థవంతమైన జీవితము.
కాని నేటి ఆధునిక మానవుడు తనను తాను మరచి ప్రకృతికి దూరంగా, తన సహజ జీవనశైలిని మరచి, ఒక యాంత్రిక జీవితమును అర్థరహితముగా జీవిస్తున్నాడు. నేటి మానవుడు తనలోయున్న సహజమైన శక్తిని గమనించుట లేదు. భౌతిక నేత్రములతో కేవలము కనుచూపుమేరలో ఉన్నవాటిని మాత్రమే మానవుడు చూడగలుగుతున్నాడు. కాని దివ్య చక్షువుచే అంతర్ముఖముగా దర్శించడం నేర్చుకున్న యెడల ఒక పరిధి అంటూ లేని సమస్త విశ్వములను దర్శించే శక్తి మానవునికి కలదు. బీజరూపములో యున్న ఆశక్తిని విస్ఫోటనము చెందించాలంటే సద్గురువు అనుగ్రహము మరియు మార్గదర్శకం తప్పనిసరియై యున్నది.
పరమ సద్గురు మహాశ్రీః శ్రీమాశ్రీః పరమోః వారి దివ్యదర్శన భాగ్యమును పొంది అర్ధవంతమైన ఆనందకరమైన జీవితమును జీవించగలరని ప్రార్ధిస్తూ….

Category:

Description

Additional information

Weight 0.197 kg
Dimensions 22.86 × 15.24 × 2.54 cm

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.