సాధనలో మొదటి అడుగు
₹90
సాధనలో మొదటి అడుగు
జీవితము పుటలు లేని పుస్తకము, అక్షరములు లేని విద్య. నీవు జీవితమును అర్థం చేసుకోవాలంటే సద్గురు అనుగ్రహము మరియు ఆయన సత్సంగము నీకు తప్పనిసరిగా కావాలి.
కాలము అనే జీవిత పుస్తకపు పుటలను అనుగ్రహము అనే విద్య ద్వారా చదవడం నేర్చుకొని సత్సంగం ద్వారా దానిని అనుభవములోనికి తెచ్చుకొని, సద్గురువు వెలుగు ద్వారా అర్థం చేసుకొని మనము పరమార్థము పొంద
వలెను.
మన జీవితమును అర్థం చేయించునదే ఈ గ్రంథం. ఈ గ్రంథం చదవండి. జీవితమును అర్థం చేసుకొనండి.
ఓమౌజయః
Description

Additional information
Weight | 0.276 kg |
---|---|
Dimensions | 22.86 × 15.24 × 2.54 cm |
Only logged in customers who have purchased this product may leave a review.
Reviews
There are no reviews yet.