AUYSA 16( వ్యక్తిత్వ వికాసం )

170

AUYSA 16( వ్యక్తిత్వ వికాసం )

I AUYSA అనునది యువశక్తి జాగృతి కొరకు SP MAESTRO వారు నెలకొల్పిన స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ సంస్థ యువతను శక్తివంతం, జ్ఞానవంతం, చైతన్యవంతం, ప్రేమపూరిత, మానవత్వం, మంచితనంతో మెలిగేలా చేసి ఇతరులను వెలిగేలా చేస్తుంది.
I AUYSA ద్వారా ప్రతి యువకుడిని SP MAESTRO వారు నాయకుడిగా, శాస్త్రజ్ఞుడిగా, గురువుగా, తత్త్వవేత్తగా, మానవతావాదిగా తీర్చిదిద్దడానికి సమాయత్తమయ్యారు. అందుకు ప్రతి నెల రెండవ ఆదివారం యువతకు ప్రత్యేక ఉచిత వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులు నిర్వహింపబడుతాయి.
ఈ I AUYSA – 16 “వ్యక్తిత్వ వికాసం” అను పుస్తకంలో SP MAESTRO వారు మనల్ని మనం ఎలా ప్రేమించుకోవాలి. మన హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి, డ్రెస్సింగ్ ఎలా ఉండాలి, మనం వాడే వస్తువులు ఎలా ఉండాలి, మన భాష, మన ఆలోచనలు ఎలా ఉండాలో వివరించారు. ఇలా యువతకు యొక్క దైనందిక జీవితంలో ఎంతగానో ఉపయోగపడే అంశాలను చాలా చక్కగా వివరించారు. ఒక రోజంతా మనం ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఆలోచించాలి. ఏం చేయాలి అనే అంశాలను మునుపెన్నడూ ఎవరూ. చెప్పలేని సూత్రాలను, చాలా సులభంగా అందరూ ఆచరించే విధంగా SP MAESTRO వారు ఈ పుస్తకంలో అందించడం జరిగింది.
నిన్ను నీవు ఎలా దీవించుకోవాలి అనే అంశము మీద SP MAESTRO వారు ఈ పుస్తకములో బోధించిన జ్ఞానము మన పాఠ్య పుస్తకాలలో కాని, ఇతర ఏ పుస్తకాలలో ఎక్కడా లభ్యం కావు. అలాంటి మహత్తరమైన జ్ఞానమును ఈ పుస్తకములో అందించడం
జరిగింది.
ఈ పుస్తకాన్ని ప్రతి విద్యార్థి, ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి ఉపాధ్యాయుడు చదివి తీరాలి. ఈ పుస్తకాన్ని చదివి, ఆచరించి, ఆచరింపజేసి మీ జీవితంలో మీరు గెలిచి, ఇతరులకు మార్గదర్శకులై నిలవాల్సిందిగా సహృదయపూర్వకముగా ఆశిస్తున్నాము.

Category:

Description

Additional information

Weight 0.32 kg
Dimensions 22.86 × 15.24 × 2.54 cm

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.