ఆత్మ దర్శనం

50

ఆత్మ దర్శనం

మానవ జీవితాన్ని ఫలింప చేయడానికి ఈ భూమి చుట్టూ ఎనిమిడి వరుసలుగా పెట్టేటువంటి అన్నీ గ్రంథాలు ఇప్పటికీ భూమి పై కోకొళ్ళలుగా వున్నాయి. కానీ ఈ గ్రంథము ఏ గ్రంథము గూర్చి గాని ఇతర తత్వాల గూర్చి గాని నీకు బోధించుట లేదు. ఈ గ్రంథము కేవలము నీ జీవితమును నీకు దర్శింపచేస్తూ నిన్ను నీవు ఎలా చదువుకోవాలో, నీ గురించి నీవు ఎలా తెలుసుకోవాలో, నిన్ను నీవు అర్థం చేసుకొని ఎలా అనుభవించాలో బీజముగా వున్న నీవు మహావిస్ఫోటనం చెంది పరమాత్మగా ఎలా అవతరించాలో మార్గదర్శకత్వం చేయునదే ఈ “ఆత్మదర్శనం”.
హృదయము తెరచి ఆత్మను స్మృతియందు వుంచుకొని తపనతో ప్రేమతో ప్రతి అక్షరములో పరమాత్మను దర్శిస్తూ తనను తాను సాక్షాత్కరింప చేసుకోనే విధముగా నీవు ప్రతిరోజు పారాయణము చేసినచో నీకు సద్గతి ప్రాప్తించును. ఈ పుస్తకమును ఇతరులకు బహుమతిగా ఇవ్వడం వలన మీరు బహు గొప్ప మానవసేవ చేసిన వారవుతారు.

Category:

Description

ఆత్మ దర్శనం 1

Additional information

Weight 0.085 kg
Dimensions 19.05 × 13.97 × 2.54 cm

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.