ఆత్మ దర్శనం రెండవ భాగము – ఆత్మ అన్వేషణ సులువైన మార్గములో

50

ఆత్మ దర్శనం 2

మానవుడిని భగవంతునిగా విస్పోటనం చెందించే ధ్యాన జీవనము గురించి మరియు మానవుడిని తనకు తానే వెలుగుగా సాక్షి సాక్షాత్కారముగా సాక్షాత్కరింపచేసే ఆత్మ జీవనము గురించి ఈ గ్రంథము మనకు చాలా సులభ విధానములో సహజ పరమార్థముతో బోదిస్తుంది.
ఈ గ్రంధము భక్తి, శ్రద్ధ, విశ్వాసముతో మనసా, వాచా, కర్మణా, నిజాయితిగా ఆచరణ దృక్పదముతో హృదయముతో, సహనముతో చదివే వ్యక్తికి సత్య దర్శనము, ధర్మోపదేశము సంభవిస్తాయి.
నీ అంతరంగ జీవితములోనికి ప్రయాణించే ప్రతీ అడుగుకి మార్గదర్శకంగా ఈ గ్రంథము చైతన్యవంతంగా ఉపయోగపడుతుంది. ఈ గ్రంథము చదవండి అందరిచేత చదివించండి. లోక కళ్యాణంలో భాగస్వాములై మీ ఆత్మ కళ్యాణంను పొంది ప్రకృతి ధర్మమును గెలిపించండి. తద్వారా ధన్యులు కండి. ఓమౌజయ:.. ఓమౌజయ :…

Description

Additional information

Weight 0.16 kg
Dimensions 19.05 × 13.97 × 2.54 cm

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.