ఆధ్యాత్మకంలో గోమాత విశిష్టత – గోమాత యొక్క ప్రాముఖ్యత
₹80
గోవు అనునది ఎంత మహోన్నతమైనదో, గోఆరాధన ఎన్ని సత్ఫలితాలనిస్తుందో, గోరక్షణ ఎంత అత్యవసరమో ఈ పుస్తకం ద్వారా జైమహావిభోశ్రీః వారు అద్భుతంగా వివరించారు.
గోవు భారతీయ సంస్కృతికి ఒక తలమానికం లాంటిది! గోవు ఈ ప్రకృతికి, ఈ యావత్ విశ్వానికి కేంద్ర స్థానం! అందుకే పూర్వకాలంలో “ఒక గోవునైనా ఉ పంచుకో లేదా ఒక గురువుతోనైనా ఉండు” అనే నానుడి ఉండేది. అంతటి మూత్కృష్టమైనది ఆ తల్లి!
ఆధ్యాత్యికంగా గోమాత యొక్క విశిష్టత గురించి, మన నిజజీవితంలో ఆమె పాత్ర గురించి, ఆమెను ఎలా ఆరాధించాలో, మనకున్న సమస్యలకు ఆమె నుండి పరిష్కారం ఎలా పొందాలో జైమహావిభోశ్రీః వారు చాలా చక్కగా వివరించారు.
ఈ పుస్తకాన్ని చదవండి! అందరిచే చదివించండి! గో సంరక్షణ మనందరి బాధ్యత అని తెలుసుకోండి! ప్రకృతి ధర్మపీఠాన్ని, గురుపీఠాన్ని పునరుద్ధరించే మహావిభోశ్రీః వారి బృహత్ సంకల్పంలో మీరూ భాగస్వాములు కండి!
మానవుడిని భగవంతునిగా విస్పోటనం చెందించే ధ్వాన జీవనము గురించి మరియు మానవుడిని తనకు తానే వెలుగుగా, సాక్షి సాక్షాత్కారముగా సాక్షాత్కరింపచేసే ఆత్మ జీవనము గురించి ఈ గ్రంథము మనకు చాలా సులభమైన విధానములో సహజ పరమార్ధముతో బోధిస్తుంది.
“ఆధ్యాత్మికంలో గోమాత విశిష్టత – నిజజీవితంలో గోమాత ప్రత్యేక పాత్ర”
ఈ గ్రంథమును భక్తి, శ్రద్ధ, విశ్వాసముతో, మనసా, వాచా, కర్మణా, నిజాయితీగా, ఆచరణ దృక్పథముతో, హృదయముతో, సహనముతో చదివే వ్యక్తికి సత్య దర్శనము, ధర్మోపదేశము సంభవిస్తాయి.
నీ అంతరంగ జీవితములోనికి ప్రయాణించే ప్రతీ అడుగునకు మార్గదర్శకంగా ఈ గ్రంథము చైతన్యవంతంగా ఉపయోగపడుతుంది. ఈ గ్రంథమును చదవండి. అందరిచేత చదివించండి. లోక కళ్యాణంలో భాగస్వాములై మీరు మీ ఆత్మ కళ్యాణమును పొంది ప్రకృతి ధర్మమును గెలిపించండి! తద్వారా ధన్యులు కండి.!!
ఓమౌజయః…జైఓమౌజయః…జైజైఓమౌజయః …జయహో ఓమౌజయః…
జైజయహో ఓమౌజయః
Description

Additional information
Weight | 0.225 kg |
---|---|
Dimensions | 22.86 × 15.24 × 2.54 cm |
Only logged in customers who have purchased this product may leave a review.
Reviews
There are no reviews yet.