పరబ్రహ్మ తత్వ దర్శనం 12

150

పరబ్రహ్మ తత్వ దర్శనం 12

గురుపౌర్ణిమ అనునది అన్ని పౌర్ణమిలలోకెల్లా అత్యంత విశిష్టమైనది. ఈ గురుపౌర్ణిమ యొక్క మహాత్మ్యము, గురుధర్మ పీఠంలో దీని యొక్క ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. మానవుడు మొట్టమొదటిసారిగా ఆత్మసాక్షాత్కారం, భగవత్ సాక్షాత్కారమును పొందినది ఈ గురుపౌర్ణిమ రోజుననే అని శ్రీశ్రీశ్రీ పరమపూజ్య మహా ప్రేమావతార స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారు మానవాళికి వెల్లడించారు. ఓమౌజయః ధర్మపీఠంలో గురుపౌర్ణిమ మహోత్సవం అత్యంత వైభవోపేతముగా, ప్రకృతిధర్మ బద్ధంగా, ఆధ్యాత్మిక శోభతో నిర్వహింపబడుతుంది. ప్రతి భక్తోమౌజయుడికి ఈ యొక్క శుభదినమున సద్గురు యొక్క సన్నిధానములో జీవించడం అనేది అత్యంత ఆవశ్యకం.
ఈ పరబ్రహ్మ తత్త్వదర్శనం – 12 “ నరదృష్టి నివారణ – ప్రాణశక్తి యోగం” అను ఈ పుస్తకములో 2019 వ సంవత్సరంలో కైకలూరులో మరియు 2020వ సంవత్సరంలో ఆన్లైన్ ద్వారా నిర్వహింపబడిన గురుపౌర్ణిమ మహోత్సవ సత్సంగముల యొక్క సారాంశము ఇవ్వబడినది.
నరదృష్టి అనేది చాలా ప్రమాదకరమైనది. దాని వలన వృత్తిలో వెనుకబడడము, కుటుంబంలో గొడవలు, విబేధాలు, డబ్బు నిలవకపోవడం జరుగుతుంటాయి. ఈ నరదృష్టిని నివారించుకోవడానికి లక్షల రూపాయలను వెచ్చిస్తుంటారు. కానీ శ్రీశ్రీశ్రీ పరమపూజ్య మహా ప్రేమావతార స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారు ప్రేమతో వృత్తిలో, కుటుంబములో, డబ్బులో నరదృష్టిని నివారించడానికి సులభమైన ప్రక్రియలను ఈ సత్సంగంలో అందించడం జరిగింది. ఇవి చాలా సులభమైనవి మరియు అందరూ చేసుకోదగినవి.
అలాగే మన మన వ్యాధినిరోధక వ్యవస్థను ఎలా బలోపేతం చేసుకోవాలి, భక్తిని ఏ విధంగా పెంపొందించుకోవాలి అనే అంశాల గురించి శ్రీశ్రీశ్రీ పరమపూజ్య మహా ప్రేమావతార స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారు చాలా విపులంగా విశదీకరించారు.
ఈ పుస్తకమును చదివి గురు అనుగ్రహమును పొంది, మీ జీవితాలలో సద్గురువును నింపుకొని, మీ జీవితమును చైతన్యముచే పరిమళింపజేసుకొని, మానవ జన్మ యొక్క పరాకాష్ట సిద్ధిని పొందండి. ఈ పుస్తకమును అందరిచే చదివింపజేసి వారిని కూడా చైతన్యపరచి లోకకళ్యాణంలో భాగస్వామ్యులు
కండి. ఓమౌజయాః

Description

Additional information

Weight 0.165 kg
Dimensions 13.7 × 1.27 × 21.59 cm

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.