ప్రపంచం నీ గుప్పెట్లో

40

ప్రపంచం నీ గుప్పిట్లో

పరమ సద్గురు మహశ్రీ శ్రీమాశ్రీః పరమో వారు భక్తులనుద్దేశించి సికింద్రాబాదులో ప్రసంగించినటువంటి దివ్య ప్రవచనముల నుండి కొన్ని ఆణిముత్యములను మీకు అందివ్వడము జరిగినది.
మీరు ఈయొక్క గ్రంథమును హృదయపూర్వకముగా, భక్తి శ్రద్ధలతో మనో నేత్రములతో చదివినట్లైతే మీకు జీవిత పరమార్థపు దర్శనానుభవము కలుగును. భగవంతునియొక్క అభయహస్తమును పొంది ఆయన అనుగ్రహమునకు పాత్రులై ఆయన ప్రేమామృత జీవితమును ఈ గ్రంధము ద్వారా మీరు తప్పక పొందగలరని సవినయముగా మేము ఈ గ్రంధమును మీకు సమర్పిస్తున్నాము.

Category:

Description

Additional information

Weight 0.194 kg
Dimensions 22.86 × 15.24 × 2.54 cm

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.