సత్యమైన సద్గురువు
₹75
సత్యమైన సద్గురువు
ప్రతి మానవుడు సహజముగా శక్తిసంపన్నుడు. ఇది మానవులందరికి ప్రకృతి ప్రసాదించిన వరము. కాని నేటి మానవుడు ప్రాపంచిక భోగ భాగ్యములకు ఆకర్షింపబడి వాటికి బానిసగా మారి ఈ మాయా ప్రపంచములో అంధకార మరియు అశాశ్వతమైన జీవితమును జీవిస్తున్నాడు.
మానవుడు తనను తాను మరచి, తన సహజత్వమును మరచి అచేతనమైన మరియు అసత్యమైన జీవితమును జీవిస్తున్నాడు. మానవుడు తన అంతరంగములో నిగూఢముగా యున్న శక్తిని విస్ఫోటనము చెందించినపుడే తాను సంపూర్ణ మానవుడిగా వికసింపగలడు. సంపూర్ణ మానవుడిగా వికసించినపుడే దైవత్వమును పొందుటకు యోగ్యతను పొంద గలడు. ప్రస్తుతము మానవుడు ఒక దిశానిర్దేశము లేని తెగిన గాలి పటమువలె, అర్ధము లేని మరియు గమ్యము లేని జీవితమును జీవిస్తున్నాడు.
మానవుడు తన సహజ చైతన్యమును వికసింప చేసికొనుటకు, అర్థవంతమైన సత్యమైన జీవితమును జీవించుటకు సత్యమైన సద్గురువు యొక్క దివ్యానుగ్రహము అత్యంత అవసరమై యున్నది. మానవ జీవిత పరమార్థ సత్యమును సత్యముగా బోధించి, సత్యమును అనుభవము లోకి తెప్పించి శాశ్వతమైన నిత్యమైన చైతన్య వంతమైన జీవితమును అనుగ్రహించు గురువే సత్యమైన సద్గురువు.
పరమ సద్గురువు మహాశ్రీః శ్రీమాశ్రీః పరమోః వారి ప్రేమానుగ్రహము వలన నేడు అసంఖ్యాకమైన భక్తులు నిత్యమైన సత్యమైన ఆనందమయ జీవితమును జీవిస్తున్నారు.
“ప్రతి మానవుడు తనకు తాను వెలుగుగా అవతరించాలి” అనేదే మహాశ్రీః శ్రీమాశ్రీః పరమోః వారి ఆకాంక్ష. కావున మీరందరూ సత్యమైన సద్గురువు మహాశ్రీః శ్రీమాశ్రీః పరమోః వారి దివ్య దర్శన భాగ్యమును పొంది, వారి దివ్యానుగ్రహముచే మీ జీవితమును అనుగ్రహజీవితముగా జీవించగలరని ప్రార్థిస్తూ
సదా సద్గురు పాద పద్మముల చెంత
పరమో మహిమ సిద్ధ
Description

Additional information
Weight | 0.234 kg |
---|---|
Dimensions | 22.86 × 15.24 × 2.54 cm |
Only logged in customers who have purchased this product may leave a review.
Reviews
There are no reviews yet.