Aumaujaya Dhoom Dhaam Gantalu
₹2400
ధూంధాం ఘంటానాదం:
27 నక్షత్రాలకు తల్లి పాల పుంత.
పాల పుంతకి తల్లి వైట్ హోల్స్ అంటే శుక్ల బిలాలు. ఈ శుక్ల బిలాలకు తల్లి శూన్య నాదం. శూన్యముకు ఒక నాదం ఉంటుంది. దాన్ని పరా నాదం అంటారు. ఆ పరా నాదానికి అనుగ్రహ శక్తియే ఈ ధూంధాం ఘంటా నాదం. ఈ పరా నాదం నుండే ఈ విశ్వం మొదలవుతుంది. ఆధ్యాత్మికంగా దీనిని పంచముఖ పరా చక్రం అంటారు. ఈ పంచ ముఖ పరా చక్రాన్ని జయించే శక్తి ఈ విశ్వములో ఎవ్వరికీ లేదు.
ధూంధాం ఘంటానాదాన్ని ఎక్కడ స్థాపించాలి ?
1. ఇంటి ముందు తోరణం లాగా దర్వాజాకు ఇరువైపులా స్థాపించుకోవచ్చు.
2. ఇంట్లో కూడా ఎక్కడైనా స్థాపించుకోవచ్చు. కిచెన్లో, బెడ్ రూంలో, హాల్ లో ఇలా ఎక్కడైనా పెట్టుకోవచ్చు.
3. ఆఫీసులలో, ఫ్యాక్టరీలో, ఇంట్లో గోడకు వేలాడదీసి పెట్టుకోవచ్చు. కార్లో కూడా పెట్టుకోవచ్చు.
ధూంధాం ఘంటానాదాన్నిపెట్టే పద్ధతి:-
1. ధూంధాం ఘంటానాదాన్ని ఎక్కడ పెట్టినా కొద్దిగా గ్యాప్ వచ్చేట్టు పెట్టాలి. ఎందుకంటే గాలికి కదిలినప్పుడల్లా శత్రువుకి భయం పుడుతుంది. శత్రు శేషము లేకుండా చేసే మహత్తర మైన సంపద ఇది కదులుతుంటే వస్తుంది.
2. ఎక్కువ శాతం దృష్టి పడేటట్లు పెట్టాలి. బయట వాళ్లకు అది ఎప్పుడూ కనబడేటట్లు పెట్టుకోవాలి, ఇంట్లోకి రాగానే ఎదుటి వారి దృష్టి పడేటట్లు పెట్టుకోవాలి. అప్పుడు వారి చెడు దృష్టి మీమీద ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది.
ఉపయోగాలు :-
1. చెడును దేన్నయినా నువ్వు జీర్ణించుకోవాలంటే, నీకు అవసర మైన దాన్ని, నీకు కావలసిన అవకాశాన్ని సొంతం చేసుకోవాలంటే
ధూంధాం ఘంటా నాదాన్ని పెట్టుకోవాలి.
2. ధూంధాం ఘంటానాదం మంచిని పొదుపు చేసి, చెడును జీర్ణం చేస్తుంది. నీకు అవసరమైన శక్తి అనుకో చెడును కూడా మంచిగా మార్చి నీకు ఇచ్చేస్తుంది.
3. నీకు అవసరమైన శక్తిని నీది కాకపోయినా నీ పేరు మీద రిజిస్టర్ చేసి ఆ శక్తిని నీకు సొంతం చేస్తుంది. అంత శక్తి ఈ ధూంధాం ఘంటానాదానికి ఉంది.
4. ఈ ధూంధాం ఘంటా నాదం సర్వ శక్తిని నివారణ చేస్తుంది. అన్ని చెడు ప్రయోగాలను నివారిస్తుంది.
5. నీ పైన ఎవ్వరి, ఊహలు, ఆలోచనలు, కల్పనలు, సంకల్పాలు, స్వప్నాలు, ప్రయత్నాలు, శ్రమలు, యంత్రాలు, తంత్రాలు, మంత్రాలు, ప్రయోగాలు, తత్వాలు, క్షుద్రాలు, మొక్కుబడులు, చెడు చర్చలు, చెడు ముచ్చట్లు, ఏ విషయము, ఏ విషము, ఏ మాయా జాలము, ఏ ఇంద్ర జాలము నీ మీద పని చేయకుండా చేస్తుంది.
5. నీ ఇంటి మీదకు ఏ చెడు రాదు, వస్తే ఏదీ బ్రతకదు. ఈ విశ్వములో ఉండేటటువంటి మృత్యువు ఈ ధూంధాం ఘంటా నాదమునకు సేవకుడిగా పని చేస్తుంది. కాబట్టి ఏ చెడు వచ్చినా అది జీర్ణం అయిపోతుంది. 6. ఈర్ష్య, అసూయ, స్వార్థం, అహంకారం, కుట్ర, కుతంత్రం, వెన్నుపోటు, దొంగదెబ్బ, మోసాలు, దగా, మాయ మాటలు, తప్పు తోవ పట్టించడం, భ్రమలు, భ్రాంతులు ఇలాంటి నేరాలు, ఘోరాలు, పాపాలు, దోషాలు, , శాపాలు అన్నింటినీ నీ దరి దాపులకు కూడా రాకుండా చేసే శక్తి ధూంధాం ఘంటానాదానికి ఉంది.
7. నీ యొక్క ప్రత్యేకతను ఫలింపచేస్తుంది, నీ లక్ష్యాన్ని సిద్ధింపచేస్తుంది, నీ ఆలోచనలను సిద్ధింప చేస్తుంది, నీ మాటను ఫలింపచేస్తుంది, నీ నిర్ణయమే గేలిచేలాగా చేస్తుంది ఈ ధూంధాం ఘంటానాదం.
8. ధూంధాం ఘంటానాదం
ఎప్పటికీ నీ ఆత్మాభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని, ఆత్మ యొక్క ప్రేమను ఓడిపోనివ్వదు.
9. నువ్వు వంద సార్లు ఓడిపోయినా ధూంధాం ఘంటానాదం నీకు గెలిచే అవకాశాన్ని ఇస్తుంది. నువ్వు కింద పడినా కొద్ది నిన్ను లేపుతుంది.
Additional information
Weight | 0.65 kg |
---|---|
Dimensions | 25.4 × 25.4 × 5.08 cm |
Only logged in customers who have purchased this product may leave a review.
Reviews
There are no reviews yet.