Aumaujayaa Namosreeguru Vedham

399

Category:

Description

“ఓమౌజయాః స్వయంభూః నమోశ్రీగురు వేదము” అనే ఈ భక్తి గ్రంథము ఆధ్యాత్మిక ప్రాథమిక దశలో ఉన్న ఆధ్యాత్మిక జిజ్ఞాసువులకు మరియు సత్యాన్వేషపరులకు చక్కని మార్గదర్శకత్వం అందిస్తుంది. “ఓమౌజయాః స్వయంభూః సమోశ్రీగురు వేదము” పశుతత్వాన్ని మరియు రాక్షసత్వాన్ని మనుషుల నుండి వేరు చేసి మనుషులలో మానవత్వాన్ని, దైవత్వాన్ని స్థాపిస్తుంది. అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి నేరప్రవృత్తిని మరియు నీచపు తత్త్వాన్ని సమూలంగా నాశనం చేసి మంచితనాన్ని మరియు విలువలతో కూడిన సమాజాన్ని స్థాపించడానికి మార్గదర్శకత్వం చేస్తుంది.

సనాతన శ్రీగురు సాంప్రదాయ విధి విధానములను ఆధునిక వైజ్ఞానిక మానవునికి శ్రీగురు తత్త్వమును అర్ధం చేయించి శ్రీగురు భక్తిని ఆచరింపచేసే సదుద్దేశముతో స్వయంభూః సద్గురువు ప్రత్యక్షముగా భక్తులకు బోధించిన విధముగా అభివర్ణించడము జరిగింది. విజ్ఞానవంతులైన మరియు వివేకవంతులైన పెద్దలు పెద్ద మనసుతో అర్ధం చేసుకోగలరని విజ్ఞప్తి.

ప్రతిరోజూ ఒక శ్లోకమును స్మరిస్తూ పారాయణం చేస్తూ, ధ్యానిస్తూ, అర్ధం చేసుకొని సత్ భక్తి భావనతో శ్లోక పరమార్ధమును ఆచరించిన ఎడల ఆధునిక సమాజంలో, వైజ్ఞానిక కాలంలో భక్తి శ్రమ ఫలితమును అనుభూతి చెంది ఆనందించే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది అనేది నగ్న సత్యం.

భక్తి, శ్రద్ధ, విశ్వాసము, శరణాగతి, కృతజ్ఞత, పవిత్రత, సర్వ సమర్పణము, త్యాగము అనే భావాలను హృదయములో ప్రతిష్టించుకొని సేవ, దానం, ధ్యానం, సత్సంగం, సత్ప్రచారం అను జీవన సత్య సూత్రాలను ఆత్మలో ఆచరించినప్పుడు

Additional information

Weight .300 kg
Dimensions 19 × 2 × 13 cm