AUYSA – 14 (శాస్త్రమే నమ్మకం )

131

WE AUYSA అనునది యువశక్తి జాగృతి కొరకు పూజ్య జైమహావిభోశ్రీః వారు నెలకొల్పిన స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ సంస్థ యువతను శక్తివంతం, జ్ఞానవంతం, చైతన్యవంతం, ప్రేమపూరితం, మానవత్వం, మంచితనంతో మెలిగేలా చేసి ఇతరులను వెలిగేలా చేస్తుంది.
WE AUYSA ద్వారా ప్రతి యువకుడిని పూజ్య జైమహావిభోశ్రీః వారు నాయకుడిగా, శాస్త్రజ్ఞుడిగా, గురువుగా, తత్వవేత్తగా, మానవతావాదిగా తీర్చిదిద్దడానికి సమాయత్తమయ్యారు. అందుకు ప్రతి నెల రెండవ ఆదివారం యువతకు ప్రత్యేక ఉచిత వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులు నిర్వహింపబడుతాయి.
ఈ WE AUYSA – 14 “శాస్త్రమే నమ్మకం” అను పుస్తకంలో జైమహావిభోశ్రీః వారు స్వతంత్రం గురించి, హక్కుల గురించి, స్వేచ్ఛ గురించి చాలా చక్కగా వివరించారు. మనం నిర్ణయాన్ని ఎలా తీసుకోవాలి, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండాలి, ఎలాంటి స్వప్నాలను కనాలి, స్వప్నాలను సాకారం చేసుకోవడానికి చాలా సులభమైన పద్ధతులను వివరించారు. అలాగే నెగిటివ్ ఆలోచనల నుండి ఎలా బయటపడాలి, సమయాన్ని ఎలా సద్వినియోగ పరుచుకోవాలో చాలా చక్కగా ఉదాహరణలతో వివరించారు.
అలాగే మన శరీరంలో ఉండే 7 శక్తి కేంద్రాల గురించి, వాటిని ఎలా సమతుల్యపరుచుకోవాలో వివరించడం జరిగింది. మన బలం, బలహీనతలు ఏంటి, బలహీనతలను ఎలా జయించాలి, సమస్యలను ఎలా అధిగమించాలి, దేనిని గుర్తుంచుకోవాలి. దేనిని మర్చిపోవాలి, కమ్యూనికేషన్ని ఎలా వృద్ధి చేసుకోవాలో ఇలా చాలా విషయాలను మునుపెన్నడూ ఎవరూ చెప్పలేని సూత్రాలను, చాలా సులభంగా అందరూ ఆచరించే విధంగా జైమహావిభోశ్రీః వారు ఈ పుస్తకంలో అందించడం జరిగింది.
ఈ పుస్తకాన్ని ప్రతి విద్యార్థి, ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి ఉపాధ్యాయుడు చదివి తీరాలి. ఈ పుస్తకాన్ని చదివి, ఆచరించి, ఆచరింపజేసి మీ జీవితంలో మీరు గెలిచి, ఇతరులకు మార్గదర్శకులై నిలవాల్సిందిగా సహృదయపూర్వకముగా ఆశిస్తున్నాము.

Category:

Description

Additional information

Weight 0.279 kg
Dimensions 22.86 × 15.748 × 2.54 cm

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.